సమాజంలో డాక్టర్లను దైవంతో సమానంగా చుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న వైద్య వృత్తిలో కొనసాగుతున్న ఓ వైద్యుడు వ్యసనాలభారిన పడ్డాడు. రోగుల జబ్బులను, మధ్యపానం, ధూమపానం వంటి వ్యసనాలను దూరం చేసి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచే వైద్యుడు జూదానికి బానిసయ్యాడు.
గృహహింస అంటే.. ఒకప్పుడు కేవలం ఆడవారు మాత్రమే ఎదుర్కొనేవారు. వరకట్న వేధింపులు, ఆడపిల్ల పుట్టిందని చీదరింపులు, అత్తా ఆడపడుచుల ఆరళ్లు.. బయట అడగుపెడితే.. కామంతో ఒళ్లు కొవ్వొక్కి కారు కూతలు కూసే మృగాళ్లు.. ఇలాంటి పరిస్థితులు మధ్య ఆడవారి బతుకు దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఉండేది. వరకట్న అగ్ని కీలల్లో ఎందరో ఆడవాళ్లు సజీవ దహనం అయ్యారు. ఆదుకునేవారు లేక.. ఇలాంటి బతుకు బతికే కన్నా చావే మేలు అనుకునేవారు. ఇలాంటి పరిస్థితుల […]
సాధారణ ప్రజలు అయినా స్టార్ సెలబ్రిటీలు అయినా సరే కొన్ని విషయాలు చాలా కామన్ గా ఉంటాయి. అవి బయటపడినప్పుడే.. వీళ్లకు ఇలా జరిగిందా, అంతలా బాధపడ్డారా అని సగటు నెటిజన్ మాట్లాడుకుంటాడు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్.. దవడ విరిగేలా కొట్టాడని, ఓ సందర్భంలో అయితే చనిపోతానని భయపడ్డానని అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది కాస్త హాట్ టాపిక్ గా […]
మహిళలపై వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఈ క్రమంలో ఓ తెలుగు టీవీ నటికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. భర్త వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సరిగా పట్టించుకోకపోవడంతో.. సదరు టీవీ నటి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. భర్త వేధింపుల నుంచి తనను కాపాడండి అంటూ సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగకపోవడంతో.. మనస్తాపం […]
సాధారణంగా గృహహింస అనగానే ఆడవాళ్లకు.. మరి ముఖ్యంగా అత్తింట్లో ఎదురయ్యే పరిస్థితి అనే అభిప్రాయం ఉంది. అయితే కొన్నాళ్లే క్రితానికి.. ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. గృహ హింసకు పాల్పడితే కఠినంగా శిక్షించే చట్టాలు అనేకం అమల్లోకి వచ్చాయి. ఇక మహిళలు కూడా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు కనుక.. గృహ హింస బాధితుల సంఖ్య తగ్తుతూ వస్తోంది. అయితే ఆశ్చర్యంగా మగవారి విషయంలో గత కొంత కాలంగా గృహ హింస పెరుగుతోంది. భార్య, బిడ్డలు, […]