ఓ కోడలు మామను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకంగా మారింది. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలోని భైరవనదొడ్డి గ్రామం. గంటప్ప అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన కుమారుడికి చైత్ర అనే అమ్మాయితో గతంలో వివాహం జరిపించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కోడలు చైత్ర ఆస్తిలో భాగం తీసుకోవాలనే కోరిక తన మదిలో మెదులుతూ ఉంది. అందులో భాగంగానే చైత్ర ఓ రోజు మామను అడిగింది. కానీ దీనికి మామ […]