ఆమె ఒక్కత్తే కూతురు కావటంతో తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. కాలేజీ చదువుతున్న సమయంలో ఆమె నాగేశ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలను ఎదురించి మరీ అతడ్ని పెళ్లి చేసుకుంది. కానీ..
దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ బయటకు తిరిగే పరిస్థితి లేదని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నిక కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. మృగాల్లో మార్పురావడం లేదు. ఇక వరకట్న వేధింపులకు ఎంతో మంది మహిళలు బలిఅవుతూనే ఉన్నారు. అడిగినంత కట్నం ఇచ్చి అత్తారింటికి పంపిస్తే.. అదనపు కట్నం కోసం వేధిస్తూ కొన్నిసార్లు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు […]
సమాజంలో చాలా మందికి ఉన్న దానితో సంతృప్తి చెందడు రాదు. అప్పు చేసి పప్పు కూడు తినాల్సిందే అనే ధోరణి ఎక్కువ. అలా చేస్తే ఎంజాయ్ మెంట్ ఏమో గానీ.. పనిష్మెంట్లు మాత్రం తప్పవు. వడ్డీ కోసం ఆశపడి అప్పు ఇచ్చిన వాడు దానిని తిరిగి రాబట్టుకోకుండా ఉండడు కదా. అలాంటి క్రమంలో చాలాసార్లు అప్పు చేసిన వారికి కష్టాలు తప్పవు. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అప్పు చేసింది భర్త అయితే భార్యకు అవమానాలు జరిగాయి. […]