ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు కొత్త మూవీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ డ్రామాలతో పాటు బోల్డ్ కంటెంట్ ని అందించే నెట్ ఫ్లిక్స్.. 'మనీ షాట్; ది పో*ర్న్ హబ్ స్టోరీ' మూవీని తాజాగా రిలీజ్ చేసింది. ఈ మూవీ ప్రముఖ వెబ్ సైట్ 'పోర్న్ హబ్' నేపథ్యంలోనే తెరకెక్కింది. మరి ఈ మూవీ సంగతేంటీ అనేది రివ్యూలో చూద్దాం!
క్రికెట్ హిస్టరీలో ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లు జరిగాయి.. జరుగుతూనే ఉంటాయి. కానీ, అన్నీ ప్రేక్షకుల హృదాయలను హత్తుకోవు, ఎప్పటికీ గుర్తిండిపోవు. కానీ, కొన్ని సిరీస్ లు మాత్రం క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటాయి. ఆ కోవకు చెందిందే 2020-21 ఆస్ట్రేలియా– ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ చారిత్రాత్మక సిరీస్ లో భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం వెనుక ఎన్నో భావోద్వేగ సంఘటనలు ఉన్నాయి. […]