తెలంగాణ లో సంచలన సృష్టించిన వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి హత్య కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. సైఫ్ ర్యాగింగ్ వల్లే ప్రీతి చనిపోయిందని నిర్ధారించినట్లు వెల్లడించారు. అయితే ప్రీతిని సైఫ్ హత్య చేసినట్లు ఆధారాలు లేవని అన్నారు.
మెడికో విద్యార్ధి డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ ఎట్టకేలకు ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు అంగీకరించాడు. ఇన్నాళ్లు నాకేం తెలియదంటూ మొండికేసిన సైఫ్.. వాట్సాప్ చాటింగ్ చూపించి విచారించడంతో నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
తాజాగా వెల్లడైన ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేవని తేలింది. దీంతో ఈ కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
ప్రీతి కేసు రోజుకొక ములుపుకు తీసుకుంటోంది. అయితే టాక్సికాలజీ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ ను పరిశీలించిన అనంతరం పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు.
మెడికో ప్రీతి కేసు రోజు రోజుకు ఊహించని మలుపుకు తీసుకుంటోంది. ఈ కేసులో తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ లో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలు ఆ రిపోర్టులో ఏముందంటే?
మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరంగల్ కేఎంసీ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోన్న ప్రీతి.. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తాజాగా ఈ వైద్య విద్యార్థిని కేసులో మరో కీలక ఆధారం లభ్యమైంది.
మెడికో ప్రీతి ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ కేసులో రోజుకోక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రీతి సోదరుడు సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
ప్రీతి కేసుకు సంబంధించిన పోలీసులు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ప్రతీ, సైఫ్‌లకు మధ్య గొడవలు జరగటానికి కారణాలను పోలీసులు స్పష్టంగా పొందుపరిచారు.
మెడికో ప్రీతి మృతిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రీతి మృతి చెందింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీతి మృతిపై మావోలు స్పందించారు. లేఖ విడుదల చేశారు. ఆ వివరాలు..