నటీనటులు.. రిపోర్టర్స్ పై సీరియస్ కావడం ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అవుతున్న విషయం. ఆ మధ్య ‘డీజే టిల్లు’ ఈవెంట్ లో ఒకాయన హీరోయిన్ పుట్టమచ్చలు గురించి అడగడం, హీరో సిద్ధు ఇదేంటని అడగడం అప్పట్లో హాట్ టాపిక్. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో హీరోయిన్ రెజీనాని కూడా.. ‘మీకు ఓసీడీ ఉందా’ అని ఓ జర్నలిస్టు అడిగేశాడు. దీంతో.. ఈ క్వశ్చన్ ఏంటని ఆమె కూడా అడిగేసింది. ఇక ఇప్పుడు […]
సినీ లోకంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది జనాల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. అందుకే ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేక పోతే ఎక్కడా లేని తలనొప్పిని కావాలనే తెచ్చుకున్నట్లు ఉంటుంది. తాజాగా ఇలాంటి తల నొప్పినే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూ లో హీరోయిన్ తాప్సీ పై అసభ్యకర పదాలను వాడి విమర్శలకు గురి అయిన సంగతి […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై దర్శకులు ప్రశంసలు కురిపించడం, కామెంట్స్ చేయడం అనేది సర్వసాధారణమే. అది సినిమా విషయంలో లేదా యాక్టింగ్ విషయంలో అయితే బాగానే ఉంటుంది. కానీ.. కొన్నిసార్లు హీరోయిన్స్ పై చేసే కామెంట్స్ హద్దులు దాటడమే కాకుండా వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. వివరాల్లోకి వెళ్తే.. తాప్సీ ఇటీవల ‘దొబారా’ అనే సినిమా చేసింది. అనురాగ్ […]
సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అన్నాక హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో పాటు టీవీ షోలలో కూడా పాల్గొంటుంటారు. బాగా పాపులర్ అయిన టీవీ షోలలో అయితే తప్పకుండా హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటారు. కానీ.. ఎందుకో మరి స్టార్ హీరోయిన్ తాప్సి ఓ ప్రముఖ టీవీ షో పంపిన ఆహ్వానాన్ని నిరాకరించిందట. మరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ గా కొనసాగుతోంది. మరి తాప్సి నిరాకరించిన టీవీ షో ఏంటి? అసలు ఏ […]