పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు.. భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, బ్యూటీ ఇలా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ప్రకటించి.. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఇక దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు అన్ని అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దీపావళి సందర్భంగా దిగ్గజ ప్రముఖ స్మార్ట్ ఫోన్ […]
ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. చలాన్లు కూడా భారీగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేయడం, రెడ్ సిగ్నల్ పడిన తర్వాత కూడా అలానే వెళ్లిపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, లైసెన్స్, ఆర్సీ వంటి ముఖ్యమైన కాగితాలు ఏవి లేకపోయినా సరే.. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తుంటారు. దీని వల్ల ప్రభుత్వానికి బోలేడు ఆదాయం. ఇక అప్పుడప్పుడు పెండింగ్ చలాన్లు […]
ప్రస్తుతం మార్కెట్‌లో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు జోరుగా ప్రకటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో రియల్ మీ కంపెనీకి మంచి పేరుంది. అతి తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందిస్తుందని టెక్ నిపుణులు సైతం కితాబులు ఇస్తూ ఉంటారు. అలాంటి రియల్ మీ కంపెనీ ఇప్పుడు దీపావళి సేల్ నిర్వహిస్తోంది. తమ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు ఇవ్వడమే కాకుండా కొన్ని బ్యాంకులతో […]
గతంలో ఎవరికైన డబ్బులు పంపిచాలి అంటే.. బ్యాంక్ వెళ్లి, లైన్ లో నిలబడి, ఓ రోజు మెుత్తం కేటాయించాలి. కానీ టెక్నాలజీ పెరిగాక మనీ పేమెంట్ ప్లాట్ ఫామ్స్ చాలానే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిల్లో పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు ముఖ్యమైనవి. దాంతో అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో డబ్బును ఒకరి నుంచి మరోకరికి బదిలీ చేయవచ్చు. ఇలా డబ్బు పింపించే క్రమంలో పేమెంట్ ప్లాట్ ఫామ్స్ […]