సాధారణంగా ఇప్పుడు ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా బాగానే ఇష్పటపడుతున్నారు. కానీ, తెలుగు నుంచి మాత్రం సరైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు అంతగా లేవనే చెప్పాలి. కానీ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇండియాలో ఉన్న ఓటీటీల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు చాలా మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు వారికి ఆ సంస్థ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో సందడి చేసిన వీర సింహారెడ్డి ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, బాలయ్య అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, అంచనాలు కాస్త తడబడినట్లుగా ఉంది. వీర సింహారెడ్డి సినిమాకి మీక్స్ డ్ టాక్ వచ్చింది. రొటీన్ స్టోరీ లైన్, లాగ్ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎలివేషన్స్ పరంగా మాత్రం వీర సింహారెడ్డి బాలయ్య అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా […]
IPL 2023: ఫస్ట్ సీజన్ నుంచి కొన్నాళ్ల పాటు సోనీ మ్యాక్స్ టీవీ ఛానెల్ లో ప్రసారం చేశారు. ఇక స్టార్ స్పోర్ట్స్.. ప్రసార్ హక్కుల్ని దక్కించుకున్న తర్వాత స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో పలు భాషల్లో మ్యాచుల్ని ప్రసారం చేస్తూ వచ్చారు. మొబైల్ వ్యూయర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మ్యాచులు స్ట్రీమింగ్ అయ్యేవి..
కోవిడ్ ప్రభావంతో సినీ పరిశ్రమలో పెను మార్పులు సంభవించాయి. అలానే ప్రేక్షకుల మైండ్ సెట్ గా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఓటీటీ పుణ్యమా అని.. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఓటీటీలో చూసేందుకే చాలా మంది ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే గతంలో కొన్ని సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేశారు. సూర్య, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నహీరోల సినిమాల వరకు చాలా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై […]
ఒకప్పటితో పోలిస్తే.. ఈ మధ్య ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. థియేటర్ కి వెళ్లి సినిమా ఎంతమంది చూస్తున్నారో.. అంతకు రెట్టించిన స్థాయిలో ఓటీటీలోనూ సినిమాలు, వెబ్ సిరీసులు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలు నేరుగా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కూడా మంచి మంచి థ్రిల్లర్స్ ఉంటున్నాయి. అలా మీ ముందుకు రాబోతున్న మరో సినిమా ‘రిపీట్’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో.. […]
ప్రస్తుతం ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. సాధారణంగా మ్యాచ్‌లను టీవీల్లో చూడచ్చు. లేదంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో చూడచ్చు. ఇప్పుడు చాలామంది అలాగే మ్యాచ్ చూస్తున్నారు. గత భారత్-పాక్ మ్యాచ్‌ని లైవ్‌లో కోటీ 60 లక్షల మంది చూశారు. ఓటీటీ యాప్‌లో క్రికెట్‌కు అంత క్రేజ్ ఉంటుంది. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూడాలంటే తప్పకుండా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని […]
అమలా పాల్.. ఎన్నో విభిన్న పాత్రలతో తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. గత కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా.. తమిళ్ లో మాత్రం చిత్రాలు చేస్తోంది. తాజాగా హీరోయిన్ నుంచి అమలాపాల్ నిర్మాత అవతారం ఎత్తింతి. ‘కడవెర్’ అనే ఒక ఇన్‌వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో లీడ్ రోల్‌లో నటించడమే కాకుండా.. ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ సినిమా ఆగస్టు 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. […]
Netflix: ఈ మధ్య ఓటీటీ ఫ్లాట్ ఫాంల హవా విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌తో మొదలైన ఓటీటీ హవా.. లాక్‌డౌన్ తగ్గినా కూడా అలానే కొనసాగుతోంది. పెద్ద సినిమాలనుంచి చిన్న సినిమాల వరకు అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు! క్రికేట్ మ్యాచ్‌లనుంచి పలు టీవీ ఛానళ్ల సీరియల్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సీరియల్స్ టీవీలో కంటే ఓ ఎపిసోడ్ ముందుగానే ఓటీటీలో చూసే అవకాశం ఉన్నందున జనం సబ్‌స్క్రిప్షన్స్ కోసం ఎగబడుతున్నారు. అలా జనం మెచ్చిన […]
Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ – యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘విక్రమ్’. ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత కమల్ హాసన్ నుండి విక్రమ్ మూవీ వచ్చింది. వచ్చీ రావడంతోనే కమల్ కి ది బెస్ట్ కంబ్యాక్ హిట్ ఇవ్వడమేగాక.. ఆయన కెరీర్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు […]