తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకు సంబంధించిన అన్ని ఎమోషన్స్ ని పండించగలిగే అతి కొద్ది మంది నటుల్లో దివంగత రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలోనూ ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్న రియల్ హీరో శ్రీహరి. తన ఇంటి గుమ్మం తొక్కి అడిగిన వాడికి లేదనకుండా సాయం చేసే గొప్ప మానవతా వాది. కానీ ఇప్పుడు ఆయన సతీమణి డిస్కో శాంతి, పిల్లలు ఆర్థిక బాధలతో అల్లాడుతున్న పరిస్థితి. కొడుకుని ఫారెన్ లో చదివించాలన్నా స్థోమత లేని పరిస్థితి.
చిత్రపరిశ్రమలో కొంతమంది నటులు వ్యక్తిత్వం పరంగా ప్రేక్షకులను ఎంతో ఇన్స్పైర్ చేస్తుంటారు. ఇంకొంతమంది నటన పరంగా ప్రేక్షకులను కదిలిస్తుంటారు. ఈ రెండు క్వాలిటీస్ కలిసిన నటులలో ఒకరు టాలీవుడ్ ‘రియల్ స్టార్’ శ్రీహరి. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ సైకిల్ మెకానిక్ నుండి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఆదర్శనీయం. నిరుపేద కుటుంబం నుండి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి.. టాలీవుడ్ లో ‘వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్’గా శ్రీహరి గొప్ప పేరు […]
రియల్ స్టార్ శ్రీహరి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. విలన్ గా తన సినీ కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారి అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్ లో శ్రీహరి ఓ వైవిధ్యమైన హీరోయిజాన్ని క్రియేట్ చేశారు. సహాయ నటుడిగా కూడా అనే చిత్రాల్లో శ్రీహరి నటించారు. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేస్తాడు అనడంలో అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన 2013 అక్టోబర్ 9న మరణించారుమరణించడంతో […]