ప్రకృతి విపత్తులను ఎవరమూ ఆపలేం. అవి సృష్టించే బీభత్సం కూడా అంతా ఇంతా కాదు. తాజాగా ఒక రాష్ట్రంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ప్రపంచంపై కరోనా దాడి ప్రారంభించి దాదాపు రెండేళ్లు దాటింది. రూపాలు మర్చుకుంటూ.. వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది ఈ మహమ్మారి. కోవిడ్ దెబ్బకి అప్పటి నుంచి ప్రజలు ఆంక్షల మధ్యనే బతుకుతున్నారు. అయితే ఈ క్రమంలో వచ్చిన వ్యాక్సిన్ తీసుకోవడంతో.. దాని ప్రభావం దాదాపు తగ్గిపోయింది. రోజు వారి కోవిడ్ కేసుల నమోదు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనలను […]