రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తీస్తున్న మూవీ 'గేమ్ ఛేంజర్'. తొలుత ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా చేయాల్సింది కానీ అలా ఆయన చెప్పడం వల్ల హీరో మారిపోయాడు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు.
మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ వీడియో చూసిన ఫ్యాన్స్.. అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో అభిమానులని పలకరిస్తూనే ఉంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత చరణ్ స్టార్ డం రోజు రోజుకు పెరుగుతూ ఉందే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే నెలలో రామ్ చరణ్ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. అభిమానులని ఖుషి చేయడానికి రెడీ అవుతున్నాడట. మార్చ్ 27న RC15 నుండి టైటిల్, పోస్టర్ రివీల్ చేయనున్నారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తుందంటే చాలు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా తమ హీరో కొత్త సినిమాకి సంబంధించి.. ఏదైనా చిన్న అప్డేట్ అయినా అనౌన్స్ చేస్తారని అభిమానులకి చిన్న ఆశ. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇప్పుడు ఒక టాప్ హీరో సినిమా విషయంలో అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయారు మూవీ మేకర్స్. మార్చ్ 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు..
హీరోలు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కొన్నిసార్లు షూటింగ్స్ లేకుండా ఉండాల్సిన సమయం వస్తుంది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అలాంటి గ్యాప్ నే తీసుకోబోతున్నాడట.
సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ స్టార్ డైరెక్టర్ తో ఓ స్టార్ హీరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరుగుతాయి. మరి ఇద్దరు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో కలిస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవ్వాల్సిందే.
అలనాటి స్టార్ హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. వెళ్లవయ్యా వెళ్లు అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను ఆడేసుకుంది. ప్రస్తుతం సదా బుల్లితెర షోలలో జడ్జిగా వస్తూ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. సదా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే తడుముకోకుండా అపరిచితుడు అని చెప్పొచ్చు. అపరిచితుడు సినిమా, హీరో విక్రమ్ గురించి సదా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. రామ్ చరణ్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ […]
చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నవలలు, పుస్తకాల ఆధారంగా సినిమాలు రావడమనేది కొత్త కాదు. గతంలో ఎందరో మహనీయులు రాసిన నవలలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఫిక్షనల్ స్టోరీస్, మాస్ మసాలా కథలను తెరపైకి తీసుకొచ్చారు. కమర్షియల్ గా రెండు దశాబ్దాలు ఫిక్షనల్ స్టోరీస్ హవా నడిచింది. కానీ.. కల్పిత కథలో కూడా సోల్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అందులోనూ సామాజిక అంశాలను జోడించి తీస్తే.. సినిమాలకు […]
యాక్షన్ కింగ్ అర్జున్.. గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు నలభై ఏళ్లకు పైగా దక్షిణాది చిత్రసీమలో ఎనలేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో దాదాపు 160 సినిమాలకు పైగా నటించాడు. కర్ణాటకలోకి మధుగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన అర్జున్.. 1981లో ‘సింహదా మారి సైన్య’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా డెబ్యూ చేశాడు. అయితే.. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కువగా యాక్షన్ డ్రామా మూవీస్ చేసేసరికి అర్జున్ […]