గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండేళ్ల నుంచి కరోనా కాటుకు సినీ, రాజకీయ నేతలే కాదు.. ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూశారు. తాజాగా కరోనా మహమ్మారికి మరో దర్శకుడు కన్నుమూశాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నటించిన ‘కిచ్చ’, కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటించిన ‘కిరాతక’లను తెరకెక్కించిన దర్శకుడు ప్రదీప్ రాజ్ (46) మహమ్మారి బారిన పడి ఇవాళ మరణించారు. ఈ మద్య ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో ఓ […]