కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కేజీఎఫ్ 2 రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. 2018లో విడుదలైన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హిరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌పై కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విడుదలైంది. కేజీఎఫ్ మూవీ పుణ్యమా అని హీరో యష్ కి జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. చాలా మంది యష్ కి ఫ్యాన్స్ అయ్యారు. […]