ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్ల వాడకం ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది.. దీంతో డిజిటల్ లావాదేవీలు కూడా బాగా పెరిగిపోయాయి.
కాలంతో పాటు బిచ్చగాళ్లు కూడా మారిపోతున్నారు. భిక్షం అడుక్కునే విధానాన్నే మార్చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ చేయాలని చేతిలో క్యూఆర్ కోడ్ తో దర్శనమిస్తున్నారు. టెక్నాలజీని వాడేస్తూ డిజిటల్ భిక్షగాళ్తుగా తయారవుతున్నారు.
ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపులు ఎంతగానో పెరిగిపోయాయి. ఎంత చిన్న మొత్తం అయినా యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా పేటీఎంకు ఎక్కువ ఆదరణ ఉంది. పైగా పేటీఎం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గత మూడేళ్ల నుంచి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటిలాగా డబ్బులను తమ వెంట తీసుకెళ్లే వారు చాలా అరుదనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది. ఈ […]
ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో తరచూ ఎదురయ్యే సమస్య.. చిల్లర సమస్య. దీని కోసం కండక్టర్, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత చిల్లర ఇచ్చేందుకు కొంతసేపు బస్సు ఆపాల్సిన పరిస్థితిలు కూడా ఎదరవుతుంటాయి. ఇకపై ఇలాంటి భాధలు అక్కర్లేదు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ఈ మేరకు APSRTC తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కండెక్టర్ ఈ డిజిటల్ […]
టెక్నాలజీ రాకతో గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలంటే.. బ్యాంకుకు వెళ్లి.. ఫారమ్ రాసి.. లైన్ లో నిల్చొని.. కౌంటర్ లో తీసుకున్నాక.. పది నుంచి పదిహేను నిమిషాల ప్రాసెస్. కానీ, ఇప్పుడు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల ద్వారా సెకన్లలోనే డబ్బులు ఇతరులకు ట్రాన్సఫర్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ సౌకర్యంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు తప్పులు దొర్లి.. తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటాము. అంతే ఇక […]
క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ వార్త తీపికబురు లాంటిది. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి. ఎన్‌పీసీఐ తాజాగా బ్యాంకులతో సమావేశం అయ్యింది. ఇందులో పలు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. ఈ సేవలపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి […]
ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్లు కోసం కొన్ని సార్లు చిల్లర లేక ఇబ్బంది పడుతుంటాం. రూ.10, 15 టిక్కెట్‌కు అందరూ రూ. 100, రూ.500 నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేవాలి అంటూ కండక్టర్లు విసుక్కోవడం.. దిగేటప్పుడూ తీసుకోండి అంటూ టిక్కెట్టు వెనుక రాసి ఇస్తే.. కొన్ని సార్లు మనం దాన్ని మర్చిపోయి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతున్నాయి. అందుకే బస్సుల్లో ‘టిక్కెట్లుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టరుకు సహకరించగలరు’ అనే లైన్స్ రాసి ఉంటాయి. ఈ చిల్లర […]