సామాన్యుల సంగతి ఎలా ఉన్నా సరే.. సినీ, క్రీడా, రాజకీయ సెలబ్రిటీలు మాత్రం.. ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొవాలంటే.. ముందు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. లేదంటే అది మైండ్ మీద ప్రభావం చూపి.. లైఫ్ స్టైల్‌ని దెబ్బ తీస్తుంది. ఇందుకోసం చాలా మంది నేతలు ప్రత్యేక డైట్‌ని కూడా ఫాలో అవుతుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టే.. వాళ్లు ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ […]
హైబీపీ అనేది ఎంతో పెద్ద సమస్య. అధిక రక్తపోటుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసు వారు కూడా దీని భారిన పడుతున్నారు. అందుకు కారణం కుటుంబ సమస్యలు, చదువులు, ఉద్యోగం, వ్యాపారం, జీవనం ఇలా కారణం ఏదైనా హై బీపీతో మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీనిని అధిగమించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఎంతో సింపుల్ చిట్కాలతో అధిక రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు. ఉప్పు వాడకం తగ్గించాలి బీపీకి […]
డయాబెటిస్ లేదా షుగర్ ఈ పదం ఎందరో జీవితాల్లో సంతోషాన్ని హరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధితో కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా భారత్ లోనే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ బాధితులు ఉన్నారనే లెక్కలు కలవరపెడుతున్నాయి. 2040 నాటిని భారత్ లో టైప్-2 డయాబెటిక్స్ బాధితుల సంఖ్య 140 మిలియన్లకు చేరుతుంది అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా ఈ డయాబెటిస్ పంజా విసురుతోంది. అయితే ఈ మహమ్మారిని అంతం చేయలేకపోయినా ఈ […]
కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్లనొప్పులు, శ్వాసతో ఇబ్బంది, పొడి దగ్గు, ఒత్తిడి, డిప్రషన్, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న కొవిడ్ బాధితులు ఈ ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఉన్న ఆహారంలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని, ముఖ్యంగా బియ్యం, పప్పు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో ఉండేలా […]
కరోనా నేపథ్యంలో మీరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఒక వేళ మీరు ఆరోగ్యకరమైన ఆహారానికి, అలవాట్లకు దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు నుంచి మీలో మార్పు రావాలి. లేకపోతే మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది. మీకు కరోనా సోకుతుందనే భయం వెంటాడుతున్నా ఇప్పటికే మీరు కరోనాతో బాధపడుతున్నా ఆందోళన చెందవద్దు. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా 45 ఏళ్ల లోపువారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారు […]