తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ఇటీవల హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నరేంద్రమోడీని దేశ ప్రజలు రెండుసార్లు ప్రధానిగా ఎన్నుకున్నారని అన్నారు. కానీ ఇది మరకకుండా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ప్రధానికి కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని తెలిపారు. అంతెందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి […]