ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దగ్గర పడుతున్నా కొద్ది చాలా మంది ఆశావహుల్లో టెన్షనన్ నెలకొంది. సీఎం జగన్ మనసులో ఏముందో.. ఎవరు కొత్తగా మంత్రీ పదవుల్లోకి వస్తారో అన్న విషయంలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ చివరి కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఇక మంత్రుల్లో కొంత మంది తమ మనసులోని విషయాలు బాహాటంగానే బయట పెడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు […]