అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకుకి పెళ్లి చేయాలి అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. నిజాన్ని దాచి.., ఓ అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు. ఆరోగ్యవంతుడు కాని భర్తతో ఆ ఇల్లాలు నరకం చూసింది. కానీ..,పెళ్ళైన కొన్నాళ్లకే ఆ భర్త కన్నుమూశాడు. కోడలిని, మనవరాలిని ఆదరించాల్సిన ఆ అత్తమామలు ఆమెని ఇంట్లోకి రానివ్వకుండా అడ్దుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తెలుగు టీవీ సీరియల్స్ ని మించిన దారుణ ఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంకు చెందిన […]