2023 వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా బీసీసీఐ సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగానే అనేక కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ.. టీమిండియాను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. అయితే కరోనా కాలంలో బయోబబుల్ లో ఉండటం కారణంగా ఆటగాళ్ల.. అలసటను దృష్టిలో పెట్టుకుని యో-యో టెస్ట్ ను రద్దు చేసింది. అయితే వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ల సామర్థ్యాన్ని, ఫిట్ నెస్ పై బీసీసీఐ కన్నేసింది. అందులో భాగంగానే యో-యో టెస్ట్ తో పాటుగా ‘డెక్సా’ […]