క్యాట్ ఫిష్ అనేది అమెరికాలోని అమెజాన్ నదిలో లభించే అత్యంత ప్రమాదకరమన చేపల్లోని ఓ రకం. ఈ క్యాట్ ఫిష్ మిగత చేపలను తిని తాను జీవనం సాగిస్తుంది. అందుకే దీనిని దెయ్యం చేప అని పిలుస్తారు. అలాంటి ప్రమాదకరమైన ఈ దెయ్యం చేప.. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు దొరికింది. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తినీ తన సంతతిని పెంచుతుంది. ఈ దెయ్యం చేప వలన చేపల ఉత్పత్తిలో […]