ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కనిపిస్తున్న ఈయనను గుర్తుపట్టారా? చిరు, పవన్ కు సంబందించిన వింటేజ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరు, పవన్ తో ఉన్న వ్యక్తి ఎవరబ్బా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఆయనెవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీశ్రీ ప్రసాద్ స్థానం వేరు. మెలోడీ బాణీలు కొట్టినా, రాక్ మ్యూజిక్ వాయించినా ఆయనకు ఆయనే సాటి. దేవి సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం.. పుష్పతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆయనలో సంగీత కళాకారుడే కాదూ.. సింగర్, రైటర్, మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ లో కాకుండా కోలీవుడ్, బాలీవుడ్లోనూ ఈ రాక్ స్టార్ బాణీలకు అభిమానులెక్కువే. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టేజ్ షోలు కూడా […]
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాడు వీరయ్య. చిరు వింటేజ్ వైజ్.. డ్యాన్స్‌లో గ్రేస్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఓ రేంజ్ లో ఉంది. పూనకాలు లోడింగ్ అంటూ.. బాక్సాఫీస్ వద్ద వీరయ్య మాస్ జాతర కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ‘వాల్తేరు వీరయ్య’ […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ విషయంలో బాస్ అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి ఒక డ్యూయెట్ సాంగ్ కి సంబంధించి వీడియోను విడుదల చేసి దిల్ ఖుష్ చేసిన బాసు.. మరోసారి దిల్ ఖుష్ అయ్యే విధంగా బాస్ పార్టీ పాటకి స్టెప్పులేశారు. బాస్ పార్టీ లిరికల్ సాంగ్ కి లైవ్ లో ఫస్ట్ టైం టీమ్ […]
టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లకు ఎంత క్రేజ్ ఉందో.. వారితో పోటీగా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అంతో ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా పాటలు అనగానే ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్, ఎస్‌ఎస్ తమన్ పేర్లు మాత్రమే గుర్తొస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరిని మించి ఒకళ్లు హిట్లు కొడుతున్నారు. పుష్పతో డీఎస్పీ రికార్డులు బద్దలు కొడితే.. అఖండతో తమన్ రికార్డులు తిరగరాశాడు. డీఎస్పీ హవా తగ్గిపోయిందని, తమన్ టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు అంటూ ఎన్నో మాటలు వినిపించాయి. […]
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలోనే నటి కరాటే కల్యాణి.. అతడిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక అసలు విషయానికొస్తే.. తెలుగు, తమిళ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న డీఎస్పీ.. ఈ మధ్య పాన్ ఇండియా పాటలో నటించాడు. డ్యాన్స్ కూడా చేశారు. ప్రపంచంలోనే టాప్ యూట్యూబ్ ఛానెల్ టీ సిరీస్ లో ఇది […]
సుకుమార్– దేవీశ్రీ మధ్య గొడవలు, సుకుమార్- దేవీశ్రీ మధ్య చెడింది, సుకుమార్- దేవీశ్రీ మధ్య మనస్పర్థలు.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ అంటూ వార్తలు, ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆ వార్తల్లో అస్సలు నిజం లేదు. వీళ్లేంటి ఇంత కచ్చితంగా చెబుతున్నారు అనుకుంటున్నారా? మా SumanTV.com స్వయంగా దేవీశ్రీతో ఇదే విషయంపై చర్చించి క్లారిటీ తీసుకుంది. అయితే అసలు ఆ ప్రచారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సుకుమార్ రైటింగ్స్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా […]
సినీ ఇండస్ట్రీలో పెళ్లి కాకుండా ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ పెళ్లి, కెరీర్ గురించి ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగని వచ్చిన ప్రతీ రూమర్ పై హీరోయిన్స్ స్పందించడం అనేది మనం చూడలేదు. కాకపోతే ఎప్పుడైనా రూమర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాగైనా పర్సనల్ లైఫ్ పై క్రియేట్ చేస్తే మాత్రం కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు హీరోయిన్స్. అయితే.. ఆ విధంగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో సీక్రెట్ పెళ్లి అంటూ […]
సౌత్ ఇండియన్ సంగీత ప్రియులకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పేరు బాగా సుపరిచితం. తన ఎనర్జిటిక్ మ్యూజిక్ తో దేవి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగాడు. అయితే.. అగ్ర సంగీత దర్శకుడిగా దేవి ఎంత ఫేమస్ అవుతున్నాడో.. ఈ మధ్య వివాదాలకు కూడా కేరాఫ్ గా మారుతున్నాడు. గతేడాది ‘పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో దేవుళ్లపై కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి దేవుళ్ళ విషయం పై వివాదాస్పద కామెంట్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సినిమాలో సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప సాంగ్సే వినిపిస్తున్నాయి. ఊ అంటావా మావ.. ఊహు అంటావా, శ్రీవల్లి, సామి సామి పాటల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]