ఒక సినిమాని సన్నివేశాలు మరో సినిమాలో కనిపిస్తే అభిమానులే ఇదేం సినిమా రా బాబు అనుకుంటారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సినిమా రిలీజ్ కాకుండానే ఒక కొత్త టెన్షన్ మొదలయింది.
సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్.
ఫిల్మ్ డెస్క్- బండ్ల గణేష్.. సంచలనాలకు మారు పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరై.. ఇప్పుడు పెద్ద నిర్మాతగా మారారు బండ్ల గణేష్. ఆ మధ్య రాజకీయనాయకుడిగా కూడా మారి, అంతగా కలిసి రాకపోవడంతో ఇప్పుడు కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఇక బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అని అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆశిస్సుల వల్లే తాను నిత్మాత అయ్యానని చాలా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ వేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి పవన్ ఫ్యాన్స్ లో.. కాదు,కాదు.. పవన్ భక్తులలో నెంబర్1 ఎవరంటే ముందుగా బండ్ల గణేశ్ పేరే వినిపిస్తుంది. సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండే బండ్లని తీన్ మార్ మూవీతో నిర్మాతని చేసిన ఘనత పవన్ కళ్యాణ్ కే దక్కుతోంది. ఆ తరువాత వీరి […]