ప్రస్తుతం సమాజంలో భార్యభర్తల బంధానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దాంపత్య జీవితాన్ని హేళన చేసిన వ్యక్తులు కూడా చాలా మందే ఉన్నారు. సుఖం కోసం సంసారాన్ని నాశనం చేసుకున్న గొప్పవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ జంట కథ చెంపపెట్టు లాంటిది. అసలు దాంపత్య జీవితం.. ఒకరి కోసం ఒకరు అనే మాటలకు వీరి కథ అద్దం పడుతుంది. ‘నీ చితిలో తోడై నేనుంటానమ్మ’ అంటూ మగధీర సినిమా పాటలో ఉన్న లైన్ […]