శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయి.. చలి గజగజా వణికిస్తుంది. తెల్లారినా సరే.. లేవాలనిపించదు. కానీ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలకు వెళ్లే వారు లేవక తప్పదు. ఇక శీతాకాలంలో వేధించే మరో ప్రధాన సమస్య.. పొగమంచు. దట్టమైన పొగమంచు వ్యాపించి.. ఎదురుగా ఏం వస్తుందో కానరాని పరిస్థితి నెలకొంటుంది. ఇక పొగమంచు కారణంగా.. శీతాకాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక విమనాలు వంటివి ప్రయాణించడం, టేకాఫ్, ల్యాండ్ అవ్వడం కష్టంగా ఉంటుంది. దాంతో పలు […]
గత కొంత కాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినంగా తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇటీవల పలు చోట్ల రాజకీయ నేతలకు సంబంధించిన కాన్వాయ్ లు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం […]
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. గత కొంత కాలంగా ఎన్సీపీకి ఐటీ ఈడీ తాజాగా షాకుల మీద షాకులు ఇచ్చాయి. ఇప్పటికే మాజీ హోంమంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరోసారి పంజా విసిరారు. ఎన్సీపీ నుంచి మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ కు హైఓల్టేజ్ షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేశారు ఐటీశాఖ అధికారులు. […]