అతడో స్టార్ కమెడియన్. కోట్లాది మంది ఫ్యాన్స్ అతడి సొంతం. అయినా సరే కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది?
చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఆమె. చాలా తక్కువ టైమ్ లోనే ప్రపంచ స్థాయి మోడల్ గా మంచి గుర్తింపు సైతం తెచ్చుకుంది. అదీ కాక 2009లో మిస్ హైదరాబాద్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకుంది. ఆ మరుసటి సంవత్సరమే మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. అదీకాక తెలుగు బిగ్ బాస్ లో సైతం మెరిసింది ఈ భామ. తాజాగా ఓ కార్యక్రమంలో […]
ఆమె సినిమా చేస్తే సమ్ థింగ్ డిఫరెంట్ ఉంటుంది. కాన్సెప్ట్ వరకు మాత్రమే కాదు యాక్టింగ్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అందుకే ఆమెని అభిమానించే ఫ్యాన్స్ కోట్లల్లో ఉంటారు. దక్షిణాదిలో పుట్టినప్పటికీ.. ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ, మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో ఉంది. తనతో పాటు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సహ నటుడు, హీరోనే పెళ్లి చేసుకుంది. ఆమెనే దీపికా పదుకొణె. తాజాగా తన ఆరోగ్యం గురించి […]
డిప్రెషన్.. మానసిక కుంగుబాటు.. మనిషిని అతలాకుతలం చేస్తుంది. అసలు మనకు ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు.. ఒకటే దిగులు, వేదన. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటున్నారు హీరోయిన్ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. కానీ తెలుగులో వచ్చినంత క్రేజ్ అక్కడ రాలేదు. ఆ తర్వాత క్రమంగా […]
ఈ మధ్యకాలంలో యువతీయువకులు ఎంతవేగంగా ప్రేమలో పడుతున్నారో.. అంతేవేగంగా బ్రేకప్ అంటూ విడిపోతున్నారు. బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో బాధించే విషయమే. వాస్తవానికి ప్రేమించిన వ్యక్తిని వదులుకోవాలంటే ఎంతో బాధగా ఉంటుంది. అంతేగాక లవ్ బ్రేకప్ అయినప్పుడు మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతటి బ్రేకప్ బాధ నుండి బయటపడటం అనేది అంత తేలికైన విషయం కాదు. జీవితంలో బ్రేకప్ ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్పిస్తుంది. అయితే బ్రేకప్ బాధ నుండి […]
సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ ను అరికట్టేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొందరు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరికొందరు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు. దీంతో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఎవరైతే […]
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే ‘యస్’ తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు ‘‘రెడ్ అలర్ట్’’ జారీ అయింది. రాత్రి 8.30 గంటలకు ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 […]