లక్షల వేతనం వచ్చే ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారా..? అయితే అలాంటి సువర్ణావకాశం మీ ముందుకొచ్చింది. ప్రభుత్వరంగ సంస్థ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సంబంధిత పోస్టులను బట్టి నెలకు రూ. లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వేతనంగా చెల్లిస్తారు.
ఎట్టకేలకు 5జీ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. వేలం పక్రియ కొనసాగుతోంది. 4జీతో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా ఉండే 5జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా పోటీపడుతోంది. బుధవారం సాయంత్రంవరకు ఎవరు దక్కించుకున్నారన్న విషయం కొలిక్కిరావొచ్చు. ప్రస్తుత 4జీ కంటే 5జీలో టెలికాం సేవల వేగం […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడని వారు అంటూ ఎవరూ లేరు. అయితే.. సిమ్ కార్డు లేకుండా మనం మొబైల్ వాడాలంటే కష్టమే. ఎందుకంటే.. ఎవరికైనా కాల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్న మనకి కానీ వారికి కానీ కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. కొందరు తరచూ ఫోన్‌లకు కొత్త సిమ్ కార్డులు కొంటూ ఉంటారు. కొన్ని రోజులు వినియోగించిన తర్వాత పక్కన పడేస్తారు. మళ్లీ కొత్తవి తీసుకొని వాడతారు. ఇలా ఒక్కక్కరి పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు […]
డిపార్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ టాకాఫ్ ది టౌన్ గా మారింది. మీ ఆధార్ పై ఎక్కువ సిమ్లు ఉంటే డిసెంబరు 20 తర్వాత పనిచేయవంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 20లోపు టెలికామ్ డిపార్మెంట్ సూచనల మేరకు రీ వెరిఫై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఆ ఆదేశాల ప్రకారం ఒక ఆధార్ పై గరిష్ఠంగా 9 సిమ్ లు మాత్రమే ఉండాలి. జమ్ముకశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 6 సిమ్లు మాత్రమే […]
5జీ కోసం ఎదురుచూస్తున్న టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో 700 మెగా హెడ్జ్ బ్యాండ్, 3.3-3.6 గిగాహెడ్జ్ బ్యాండ్, 24.25-28.5 గిగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయించినట్టు […]