దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది ఈ మహిళా క్రికెటర్.
భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన ఆట ఏది అంటే.. క్రికెట్ అనే సమాధానం వస్తుంది. అయితే క్రికెట్ లో పురుషులు, మహిళల జట్లు ఉన్నప్పటికీ.. మెన్స్ క్రికెట్ కు ఉన్న ఆదరణ గానీ.. స్పాన్సర్ షిప్ లు గానీ వుమెన్స్ క్రికెట్ కు లేవనే చెప్పాలి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలి అనే గొప్ప గొప్ప మాటలు పుస్తకాల్లోనో లేదా సినిమాల్లోనో కనిపిస్తాయి. సమాజంలో ఎంత వెతికినా గానీ అక్కడక్కడ మాత్రమే చాలా అరుదుగా స్త్రీ-పురుషుల సమానత్వం […]
క్రికెట్ అనేది ఓ గేమ్. అందులో ఓ జట్టు గెలిస్తే, మరో జట్టు ఓడిపోతుంది. ఇవే కాదు కొన్నిసార్లు జరిగిన చిన్న విషయాలు.. పెద్ద చర్చకు దారితీస్తాయి. అలా గత కొన్నేళ్లలో బాగా చర్చనీయాంశమైన విషయం మన్కడింగ్. ఐపీఎల్ లో బట్లర్ ని అశ్విన్.. ఇదే స్టైల్లో నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ఔట్ చేసినప్పుడు రచ్చ రచ్చ జరిగింది. ఇటీవల కాలంలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పలువురు క్రికెటర్లని మీడియా పర్సన్స్ […]
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా బౌలర్ దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ రనౌట్ ద్వారా అవుట్ చేసిన విషయం తెలిసిందే. ఆ రనౌట్‌పై ఇంగ్లండ్ క్రికెటర్లు అతిగా స్పందించడంతో వివాదాస్పదంగా మారింది. చార్లీ డీన్‌ను అంతకుముందే కొన్ని సార్లు వారించినా ఆమె అలానే చేస్తుండటంతో అంపైర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాతే రనౌట్ చేసినట్లు దీప్తి శర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ కూడా ఆ రనౌట్‌పై వివరణ ఇచ్చాడు. అయినా మన్కడింగ్‌ను ఐసీసీ క్రికెట్ […]
ఇంగ్లాండ్ – భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఈ విషయం తీవ్ర వివాదాస్పదమైంది. కొందరు దీప్తి శర్మను విమర్శిస్తే, మరికొందరు అంతా నిబంధనలకు లోబడే జరిగిందని ఆమెకు మద్దతు పలికారు. అయినప్పటికీ.. ఇంగ్లాండ్ క్రికెటర్లు దీన్ని ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమంటూ, ఇలా గెలిచినందుకు భారత […]
ఇంగ్లండ్-భారత్ మధ్య శనివారం(సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ చేసిన రనౌట్(మన్కడింగ్) వివాదస్పదమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ రనౌట్‌గా అవుట్ చేసింది. రూల్ ప్రకారం భారత క్రికెటర్ చేసిన రనౌట్ సరైందే అయినా ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, సామ్ బిల్లింగ్స్ మాత్రం ఇండియన్ క్రికెటర్లు చేసింది కరెక్ట్ […]
ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ […]
ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శనివారం(సెప్టెంబర్ 24)న ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా […]
లార్డ్స్ స్టేడియం వేదికగా శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. ఇక చివరి వన్డే ఆడిన స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామికి ఈ విజయాన్ని కానుకగా అందించింది టీమిండియా. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. 3-0 తేడాతో ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టి కరిపించింది. అయితే మూడో మ్యాచ్ ఇన్నింగ్స్ […]