సామాన్యంగా ఇల్లు చూసి అంచనా వేయొచ్చు అని పెద్దలు అన్నట్లుగా.. నివాసముండే ఇల్లు ఎంత చక్కగా, శుభ్రంగా ఉంటే ఇంటికి చుట్టాలు పక్కాల రాకపోకలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చే అతిథులు ఫుడ్ కంటే ముందుగా ఇంట్లో వాతావరణం చూసి సంతృప్తి చెందే అంశాలు కొన్ని ఉంటాయి. మరి అంతలా అతిథులను ఆకర్షించే అంశాలు ఏంటో చూద్దాం! 1)ప్రవేశ ద్వారం: ఎవరైనా ఇంటికి రాగానే ముందుగా ఇంటి ప్రవేశ ద్వారం వైపు చూస్తారు. కాబట్టి ప్రవేశద్వారం అందంగా […]
కష్టమర్లని ఆకట్టుకోవడానికీ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తాయి ., ఖరీదైన వస్తువులతో అలంకరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. ఓ పబ్‌ను మాత్రం దాని ఓనర్లు డబ్బుతోనే డెకరేషన్ చేసారు. ఆ డబ్బు విలువ రూ.కోట్లు ఉంటుంది. ఫ్లోరిడాలోని పెన్సాకోలా ప్రాంతంలో మెక్ గైర్ దంపతులు 1977లో మెక్ గైర్స్ ఐరీష్ పబ్‌ను ఏర్పాటు చేశారు. గైర్ సతీమణి మొల్లీ బేరర్‌గా ఉంటూ కస్టమర్ల ఆర్డర్లను తెచ్చి ఇచ్చేది. సర్వీసు మెచ్చి ఒక వ్యక్తి ఒక డాలర్ నోట్ టిప్ […]
గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డారు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత […]