అందరూ భయపడిందే జరిగింది. ఉక్రెయిన్, రష్యా వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశం పై మిలటరీ ఆపరేషన్ ను తాజాగా ప్రకటించింది రష్యా దేశం. ప్రపంచ దేశాలు వద్దని కోరుతున్నా పుతిన్ పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపారు. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఆయన ఈ ప్రకటన చేశారు. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ […]