ఆడపిల్ల అంటే.. ఇప్పటికి భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కొడుకు పుడితే వారసుడు వచ్చాడని సంతోషపడతారు. ఇక తల్లిదండ్రులు ఎన్ని ఆస్తులు కూడపెట్టినా సరే.. కుమార్తెలకు ఇచ్చేది తక్కువే. స్త్రీ ధనం, వరకట్నం.. పేరు ఏదైనా సరే.. చాలా కొద్ది మొత్తం మాత్రమే ఆడపిల్లకు ఇస్తారు. మిగిలిన ఆస్తి మొత్తం కొడుకులకే ఇస్తారు. కానీ ఆడపిల్లకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని 2004లో కోర్టు తీర్పు వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా మంది […]
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక.. ఆంధ్రప్రదేశ్ అప్పులు.. భారీగా పెరిగాయని.. కొన్ని రోజుల క్రితం వరకు విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఏకంగా జగన్ పాలనలో ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు దాటాయని అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు ప్రత్యర్థులు. అంతేకాక.. ఏపీ మరో శ్రీలంక అవుతుందని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్తుందంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వం మాత్రం.. చంద్రబాబు పాలనకాలంతో పోలిస్తే.. […]
రాష్ట్రాలకు, దేశానికి లక్షల కోట్లకు మించిన అప్పులున్నాయని మీకు తెలుసా? ఆ రుణభారమంతా ఏదో ఒకరోజు పెనుభారంగా మారనుంది. అయినా సరే ఏ సర్కారు వెనక్కి తగ్గడం లేదు. అప్పు చేసైనా సరి పప్పు కూడా తినాలంటూ తెగ అప్పులు చేసేస్తున్నారు. ఇలా కొండలా పేరుకుపోతున్న అప్పులతో మన ఆధునిక భారతం అప్పుల కుప్పలా మారిపోయింది. తాజాగా, దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్ సభలో […]
గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మొత్తం అప్పుల చుట్టే తిరిగింది. మరీ ముఖ్యంగా ఏపీలో జగన్ ప్రభుత్వంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. వైసీపీ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని.. ఇప్పటికైనా కళ్లు తెరకవపోతే.. ఏపీ పరిస్థితి మరో శ్రీలంకలా మారుతుందని.. జోరుగా ప్రచారం చేశాయి. అయితే విపక్షాల విమర్శలని వైసీపీ గట్టిగా కౌంటర్ చేయలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం రాష్ట్రాల అప్పులు వివరాలు వెల్లడించింది. […]
Sangareddy: సాధారణంగా ఎవరైనా బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారంటే.. అది తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కానీ.. బ్యాంకు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వలేక ఓ రైతు ఏకంగా ఊరే వదిలివెళ్లిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, అందోల్ మండల పరిధిలోని కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి అనే రైతుకు 3.31 ఎకరాల పొలం ఉంది. 2016లో తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం […]