రష్మిక మందన్నా.. ఈ పేరుకు ఇప్పుడు మాములు క్రేజ్ లేదు. ఎంతలా అంటే.. నేషనల్ క్రష్‌లా మారింది రష్మిక. కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఛలో ఆమె నటించిన తొలి చిత్రం. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ-రష్మిక కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గీత గోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ […]
ప్రెట్టీ డాల్ రష్మిక మందన్న ఈవేళ టాలీవుడ్ అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరు. ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటోంది. అలాగే, కన్నడ సినిమా రంగంలో కూడా తను బిజీనే. అక్కడ కూడా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ తన హవా కొనసాగిస్తోంది. మరోపక్క ఇటీవలే బాలీవుడ్ మీద కూడ కన్నేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సౌత్ తో బిజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న […]