డబ్బుల కోసం కొందరు ఎంత నీచానికైనా తెగిస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు.. బిల్లుల కోసం చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే!
దేశంలో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో తెలంగాణలోని వరంగంల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు పీక్కుతున్న విషయం తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు మరువకముందే తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ లోని […]
దెయ్యాలు, దేవుడు.. ఈ రెండింటి ఉనికి గురించి అనాదిగా ఎన్నో సిద్ధాంతాలు, కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. 20-30 ఏళ్ల క్రితం వరకు ఇలాంటి వాటిని జనాలు ఎక్కువగా నమ్మేవారు.. అయితే ప్రస్తుతం పెరిగిన శాస్త్రసాంకేతికత కారణంగా.. ఇలాంటి వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు. అయితే నేటి కాలంలో కూడా గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో.. దెయ్యాలు, మూఢనమ్మకాలను ఇంకా పాటిస్తున్నారు. ఫలితంగా నేటికి కూడా మన సమాజంలో దొంగబాబలు లెక్కకు మిక్కిలి తయారవుతున్నారు. జనాల బలహీనతలను ఆసారాగా […]
మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అని ఓ కవి అన్నాడు. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో… ప్రతి దాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తున్నాడు మనిషి. నాకేంటి లాభం అని ఆలోచిస్తున్నాడు. ఆఖరికి కళ్లెదురుగా సాటి మనిషి మృతి చెందినా.. మనసు కరగడం లేదు. ఆఖరికి మృతదేహాన్ని అప్పగించే దగ్గర కూడా లంచం డిమాండ్ చేసి అమానవీయంగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఏపీ రిమ్స్ ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు ఎంత అమానవీయంగా ప్రవర్తించారో చూశాం. చివరకు చేసేదేం […]
ప్రేమ గురించి.. దాని గొప్పతనం గురించి ఇప్పటికే చాలా మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు.. ఎన్నో పుస్తకాలు రాశారు. ఇక చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు ఎన్నో. అయితే ఎవరు ఎన్ని రకాలుగా చెప్పిన.. ప్రతి సారి ప్రేమకు కొత్త నిర్వచనం పుట్టుకొస్తునే ఉంటుంది. ప్రేమించడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి. కొందరు ప్రేమించిన వాళ్లను మర్చిపోకుండా ఉండేందుకు.. వారి పేరు మీద అరుదైన కట్టడాలు నిర్మించి చరిత్రలో నిలిచిపోయారు. మరి కొందరు జీవితాలనే త్యాగం […]
నిర్మల్- గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడిక్కడ వరద చేరడంతో ఉర్లకు ఊర్లు జలమయం అయ్యాయి. తెలంగాణలోని చాలా వరకు జిల్లాలన్నీ నీట మూనిగాయి. కొన్ని ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలు జలదిగ్భంధంలో ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ ప్రజా జీవనం స్తంబించిపోయింది. లోతట్టు ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. […]
తాత కోసం ఆ మనుమడు రోజూ హోటల్ నుంచి టిఫిన్, భోజనం తెచ్చి తినిపించేవాడు. ఒకానొకరోజు ఆ వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని మనుమడు బయట ఎవ్వరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే ఫ్రిజ్‌లో కుక్కాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేసి చూడి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. బాలయ్య మృతదేహాన్ని చూసి అవాక్కయ్యారు. వృద్ధుడి మృతిపై ఆరా తీశారు. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడంతోనే ఫ్రిజ్‌లో పెట్టానని మనవడు స్థానికులకు, పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు […]