భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్(చుక్కల మందు టీకా)ను బూస్టర్ డోసుగా వినయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ కు DCGI అనుమతిచింది. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో చుక్కల టీకాపై క్లినికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో ఇప్పుడు అందరి నోట.. బూస్టర్ డోసు మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బూస్టర్ డోసుగా చుక్కల మందును వినియోగించేందుకు అవసరమైన క్రినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఇటీవల భారత్ బయోటెక్ DCGIకి దరఖాస్తు చేసుకుంది. దాదాపు 5 […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]