క్రికెట్లో 35 ఏళ్లకు పైబడిన ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసినా ఫీల్డింగ్‌లో అంత చురుగ్గా కనిపించరు. గాయాలు, వయసు ప్రభావంతో మునుపటి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేరు. కానీ కొందరు ఆటగాళ్లు దీనికి మినహాయింపు అనే చెప్పాలి. ఫిట్నెస్ను మెయింటెయిన్ చేస్తూ కుర్రాళ్లతో పోటీపడుతుంటారు. అలాంటి వారిలో శిఖర్ ధవన్ ఒకడు.
ఐపీఎల్ లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకున్న మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇది పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ ధావన్ చెత్త రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారి గోల్డెన్ డక్ అయ్యాడు. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా వార్నర్ గోల్డెన్ డక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. దరిద్రాన్ని కొని తెచ్చుకున్నాడంటూ మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. టాస్ ఓడి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు దిగగా.. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వార్నర్ పెవిలియన్ చేరాడు. లివింగ్ స్టోన్ వేసిన […]