ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్ ఎవరు అంటే? అందులో కచ్చితంగా డేవిడ్ వార్నర్ పేరు ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కూడా దుమ్మురేపుతున్నాడు డేవిడ్ భాయ్. ఈ క్రమంలోనే రోహిత్ రికార్డును బద్దలు కొడుతూ.. ఓ అరుదైన రికార్డును సృష్టించాడు వార్నర్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
DC vs KKR Prediction: ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు మూడో విజయం కోసం కేకేఆర్ ఎదురుచూస్తోంది. మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారంటే?
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ కేకేఆర్‌పై విజయంతో 4వ గెలుపును సొంతం చేసుకుని ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. కాగా కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ముంబై, […]