అప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. పరువుపొగొట్టుకున్నారు. ఇక చివరి వన్డేలో కూడా ఓడితే.. క్లీన్‌స్వీపే. ఇలా భయంభయంగానే సౌతాఫ్రికాతో బుధవారం మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్. భయపడుతున్నట్లుగానే ఇంగ్లండ్ బ్యాటర్లకు లుంగి ఎన్గిడి చుక్కలు చూపించాడు. జెసన్ రాయ్(1), బెన్ డకెట్(0), హ్యారీ బ్రూక్(6) లను వరుస పెట్టి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపించింది. […]
క్రికెట్‌లో ఒక జట్టు ఛాంపియన్‌గా నిలవాలంటే.. గొప్ప గొప్ప బ్యాటర్లు, అద్భుతమైన బౌలర్లు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు మించి మంచి ఫీల్డర్లుగా కూడా ఉండాలి. అప్పుడే ఒక జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇదే విషయాన్ని.. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా చేసి చూపించింది. మిగతా జట్లతో పోలిస్తే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఒక అడుగు ముందే ఉండేది. ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేయడమంటే ఏంటో ఆస్ట్రేలియా జట్టును చూసి నేర్చుకోవచ్చనే విషయం […]
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో పటిష్టమైన ఇండియాను 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్‌పై గెలిచి.. రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అయితే.. సూపర్ 12లో ఇంగ్లండ్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ మలాన్, సెమీస్‌కు ముందు గాయపడ్డాడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బగా అంతా భావించారు. మలాన్ లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సెమీస్, […]
ఇండియా-ఇంగ్లండ్.. సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. గురువారం అడిలైడ్ వేదికగా రెండో సెమీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ గాయపడ్డాడు. అతను భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇప్పటికే నిలకడగా రాణించని ఆటగాళ్లతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు.. మలాన్ గాయం పెద్ద దెబ్బే. అయితే.. మలాన్ సెమీస్‌కు అందుబాటులో లేకుంటే […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 తుది అంకానికి చేరుకుంది. మరో మూడు మ్యాచ్‌ల్లో పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేత ఎవరూ తేలిపోనుంది. గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్ బీ నుంచి భారత్, పాకిస్థాన్ సెమీస్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ నెల 9న న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్ జరగనుంది. అలాగే 10న టీమిండియా.. ఇంగ్లండ్‌తో రెండో సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నాయి. […]
నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పసికూన నెదర్లాండ్స్ బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కి.. తమ పేరిటే ఉన్న రికార్డును తిరగరాశారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో 50 ఓవర్లలో ఏకంగా 498 పరుగులు భారీ స్కోరు చేసింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక స్కోరు (498) చేసిన జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ […]