ఏ ఆటైనా సరే కెప్టెన్ అనేవాడు అంటే ముందుండి నడిపించాలి. ఒకవేళ అది కుదరకపోతే ఎవరు చెప్పక ముందే సైడ్ అయిపోవాలి. లేదంటే అత్యంత చెత్త ఫలితాలు వస్తాయి. ఘోరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడేటప్పుడు కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకునే విషయంలో చురుగ్గా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చేజేతులా పరువు పోగొట్టుకున్నాడు. […]
రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్‌లో ఇతనో మాస్టర్‌మైండ్. రూల్ అంటే రూలే అనే సిద్ధాంతంతో ఆడే క్రికెటర్. తొలిసారి మన్కడింగ్ చేసి సంచలనం సృష్టించినా.. హై ప్రెషర్ భారత్-పాక్ మ్యాచ్‌ల్లో ఒక్క బాల్‌కు రెండు రన్స్ అసవరమైన దశలోనూ.. ఎంతో కూల్‌గా తెలివిగా వైడ్‌ను దాని దారిన దాన్ని పోనిచ్చినా.. అశ్విన్ స్టైలే వేరు. అందుకే అంతన్ని మాస్టర్‌మైండ్ అంటుంటారు. పక్కా లెక్క ప్రకారం క్రికెట్ ఆడే అశ్విన్.. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మిల్లర్‌పై కాస్త […]
స్వదేశంలో సౌతాఫ్రికాపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత జట్టు.. అదే ఊపులో వన్డే సిరీస్ కూడా తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 99 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో వన్డే సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే.. ఈ సిరీస్ లో […]
ఊహకి అందనవి జరగడమే జీవితం. ముఖ్యంగా చావు, పుట్టుకలు అనేవి మనుషుల చేతుల్లో ఉండేవి కాదు. ఇందుకు ఎవ్వరూ అతీతం కాదు. స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట ఇలాంటి విషాదమే నెలకొంది. డేవిడ్ మిల్లర్ తన కూతురు మరణించినట్టు తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశాడు. మిల్లర్ కూతురు అతి చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడిన విషయం చాలా మందికి తెలియదు. అప్పటి నుండి ఆ చిన్నారి క్యాన్సర్ తో పోరాడుతూనే.. ఇప్పుడు […]
IND vs SA: లక్నో వేదికగా భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగనున్న తొలి వన్డేలో ప్టోటీస్ జట్టు భారీ టార్గెట్ నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసీన్ (74 నాటౌట్; 65 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఈ మ్యాచులో టీమిండియా […]
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించడంతో కొంతమంది స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, భారీ మార్పులతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. దీంతో సౌతాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఈ సిరీస్ విజయం సాధించినా.. ఈ సిరీస్‌తో ఎక్కువ లాభపడింది మాత్రం సౌతాఫ్రికానే. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియా నుంచి […]
డేవిడ్ మిల్లర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అసాధారణ ప్రతిభ గల ఆటగాడు. ‘కిల్లర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్.. తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరకి తెలుసు. ఐపీఎల్ లో అలాంటి మరుపురాని ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాడంటే.. ఆరోజు రాత్రి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కలలోకి వచ్చినట్లే. నిన్న గువహటి వేదికగా జరిగిన మ్యాచ్.. అందుకు చక్కటి ఉదాహరణ. కళ్ల ముందు […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొత్తం కలిపి 40 ఓవర్ల ఈ మ్యాచ్‌లో ఏకంగా 458 పరుగులు నమోదు అయ్యాయి. ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 16 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(57), రోహిత్ శర్మ(43) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(61), విరాట్ కోహ్లీ(49 నాటౌట్) […]
భారత్-సౌతాఫ్రికా మధ్య గౌహతీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలను మిగిల్చింది. ఫోర్లు, సిక్సుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పవర్‌తో భారీ స్కోర్ చేసి స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. టీమిండియా టాపార్డర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ […]
సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సఫారీలు బోణీ కొట్టారు. ఐదు టీ20ల సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. 211 భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికా క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఛేజ్ కావడం విశేషం. భారీ స్కోరు నమోదు చేయడంలో టీమిండియా బ్యాట్స్ మన్లు సక్సెస్ అయినా కూడా.. ఆ లక్ష్యాన్ని కాపడటంలో మాత్రం బౌలింగ్ విభాగం […]