ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో బయట ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు, ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వన్ సైడ్ లవర్ నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన ప్రియురాలికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చడంతో తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక పట్టపగలు అందరూ చూస్తుండగా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా […]
ఈ మధ్యకాలంలో కొంత మంది మగాళ్లు మృగాలుగా మారి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. చివరికి కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే హద్దులు దాటి ప్రవర్తించిన ఓ కసాయి భర్త భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దావణగెరె జిల్లా చెన్నగిరి పరిధిలోని గంగొండనహళ్లి […]
ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్నీ రంగాల్లో దూసుకెళ్తున్నారు. ప్రతి రంగంలోనూ మగవారికి ధీటుగా పోటీపడుతున్నారు. ఇలా ప్రతి విషయంలో అభివృద్ధివైపు మహిళలు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు వరకట్నాల వేధింపులతో అనేక మంది ఆడపిల్లల బలయ్యేవారు. నేటికాలంలో చాలా వరకు అలాంటి వేధింపులు తగ్గాయి. అయిన కూడా అక్కడక్కడ ఆడపిల్లలు వరకట్న వేధింపులు గురవుతున్నారు. తాజాగా ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ నవవధువు మృతికి కట్నం వేధింపులు కారణమని బలంగా […]
ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలో ఓ గ్రామస్థులు మాత్రం వాటితో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఊళ్లోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో పాటు నివసిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు […]