సాధారణంగా సినిమాలు.. హీరోలు.. వారు చేసే కామెంట్స్ విషయంలో ఎప్పుడూ గొడవలు పడేది అభిమానులే. మనం ఎక్కువగా మా హీరోని తిట్టాడని.. మా హీరో సినిమాని తిట్టాడని ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినిమాలైనా, హీరోలైనా గొడవపడేది.. కొట్టుకునేది ఫ్యాన్సే. కానీ.. ఇటీవల ఏకంగా ఓ స్టార్ హీరోపైనే చెప్పు విసరడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. కన్నడ స్టార్ దర్శన్. ఆయన ప్రస్తుతం ‘క్రాంతి’ అనే సినిమా చేస్తున్నాడు. […]