సాధారణంగా సినిమాలు.. హీరోలు.. వారు చేసే కామెంట్స్ విషయంలో ఎప్పుడూ గొడవలు పడేది అభిమానులే. మనం ఎక్కువగా మా హీరోని తిట్టాడని.. మా హీరో సినిమాని తిట్టాడని ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. సినిమాలైనా, హీరోలైనా గొడవపడేది.. కొట్టుకునేది ఫ్యాన్సే. కానీ.. ఇటీవల ఏకంగా ఓ స్టార్ హీరోపైనే చెప్పు విసరడం అనేది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. కన్నడ స్టార్ దర్శన్. ఆయన ప్రస్తుతం ‘క్రాంతి’ అనే సినిమా చేస్తున్నాడు. […]
ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్ తుగదీప్‌పై పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్ ఒకరు చెప్పు విసిరేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా కన్నడ పరిశ్రమలో కలకలం చెలరేగుతోంది. ఒక స్టార్ హీరోపై ఇలా చెప్పు విసిరేయడాన్ని పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌తో పాటు సుదీప్, రమ్య(దివ్య స్పందన), జగ్గేస్ తదితరులు తప్పుబడుతున్నారు. శివరాజ్ కుమార్ ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘‘ […]
సెలబ్రిటీలు అన్నాక కెమెరా ముందు ఏ విషయాన్నైనా ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ముఖ్యంగా వేరే హీరోల గురించిఎం, వారి అభిమానుల గురించి మనోభావాలు దెబ్బ తినకుండా మాట్లాడితే ఇంకా మంచిది. సరే ఎలాగో వినేవారు ఉన్నారు కదా అని నోరుజారితే.. ఆ తర్వాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో దర్శన్ విషయంలో ఇదే జరిగింది. హీరో దర్శన్ ఏ విషయమైనా నిర్మొహమాటంగా కెమెరా ముందే మాట్లాడేస్తుంటాడు. తన […]
అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మనం చెప్పే విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవచ్చు కానీ సెలబ్రిటీలు.. తాము ఏదైనా చెప్పేముందు ఆచితూచి మాట్లాడాలి. వాళ్లు మాట్లాడింది ఒకవేళ కరెక్టే అయినప్పటికీ.. ఎవరివైనా సరే మనోభావాలు దెబ్బతింటే.. దాని పర్యవసనాలు సదరు సెలబ్రిటీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఓ స్టార్ హీరో.. కొన్నాళ్ల క్రితం చనిపోయిన స్టార్ హీరో ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అది […]
కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో దర్శన్ ఒకరు. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడీ ఈ హీరో. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకుని ఛాలెంజింగ్ స్టార్ గా దర్శన్ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు అర్ధ శతకంకి పైగా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా అతడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందువులు పవిత్రంగా పూజించే అదృష్ట దేవతపై దర్శన్ వివాదస్పద కామెంట్స్ […]
ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల కావాలంటే ఎన్నో కష్టాలను దాటాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాలు ఆ మూవీని చూట్టుముడుతూ ఉంటాయి. దీంతో ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిన సందర్భాలు పరిశ్రమలో కోకొల్లలు. అదీ కాక కొన్నిసినిమాలు ఆర్థిక నష్టాలను భరించలేక షూటింగ్ సగంలోనే ఆపేసిన సందర్భాలు లేకపోలేదు. ఈక్రమంలో సినిమా మధ్యలో ఆగిపోవడంతో హీరో బెదించాడని ఓ ప్రొడ్యూసర్ కేసు పెట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల వారసులే కాదు.. హీరోయిన్ల వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ నటి మాలాశ్రీ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించింది. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. 90వ దశకంలో అందం, అభినయంతో అశేష అభిమానులని సంపాదించుకున్నారు మాలాశ్రీ. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే మాలాశ్రీ కన్నడ […]
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నెలలో వార్షిక బ్రమహ్మోత్సాల దృష్ట్యా 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ఆ తొమ్మిది రోజులు స్వామివారి ప్రత్యేక దర్శనాలు అన్నీ రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి […]
Yash: దేశ వ్యాప్తంగా ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను సైతం సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రూ. 1167 కోట్ల మేర కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో ‘‘ హొంబలే ఫిల్మ్’’ కలెక్షన్ల గురించి ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో యశ్‌ను బాక్సాఫీస్ సుల్తాన్‌గా పేర్కొంది. దీంతో కన్నడ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. కన్నడ హీరో దర్శన్ ఫ్యాన్స్ ‘‘బాక్సాఫీస్ […]