క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా.. దాన్ని రారాజులా ఏలింది మాత్రం వెస్టిండీస్ జట్టే. వన్డే వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత తొలి రెండు సార్లు కరేబియన్ జట్టే విశ్వవిజేతగా నిలిచింది. మూడో సారి ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడింది. అయినా కూడా ప్రపంచ క్రికెట్‌లో అప్పటికీ వెస్టిండీస్ టీమే నంబర్ వన్. ఎంతో ఘనమైన చరిత్ర కలిగి వెస్టిండీస్.. ఆ తర్వాత 2012, 2016లో టీ20 వరల్డ్ కప్స్ గెలిచి సత్తా చాటింది. ఇలా రెండు సార్లు వన్డే […]