వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల అషురెడ్డితో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ కూడా సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారి.. వివాదాలకు దారితీసింది. ఎంతోమంది ఆ వీడియోపై స్పందిస్తూ నెగటివ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆర్జీవీ దిగజారిపోయాడని.. అషురెడ్డి కాలి వేళ్ళు ముద్దాడటం ఏంటంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆ వీడియోపై, ఆర్జీవీపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే.. తాజాగా అషురెడ్డితో […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంత బోల్డ్ అనేది అందరికీ తెలిసిందే. వర్మ బోల్డ్ నెస్ వలన ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ తెచ్చుకొని.. ఏకంగా బిగ్ బాస్, సినిమాల వరకూ వెళ్లారు. ఎందుకంటే.. వర్మ ద్వారా ఫేమ్ పొందాలంటే వాళ్ళు కూడా అంతే బోల్డ్ నెస్ ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పటివరకు వర్మ పరిచయం లేదా ఇంటర్వ్యూస్ ద్వారా పాపులర్ అయినవారిలో బిగ్ బాస్ బ్యూటీస్ అషురెడ్డి, అరియానా గ్లోరిలతో పాటు […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ చేస్తూ హైలెట్ చేస్తుంటాడు. అయినాసరే తాను అనుకున్న బోల్డ్ కంటెంట్ సినిమాలను తెరకెక్కిస్తూ.. మాస్ ప్రమోషన్స్ చేసేస్తాడు. ఈ క్రమంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ మూవీ ‘డేంజరస్’. లెస్బియన్ రొమాన్స్ జానర్ లో రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. నైనా గంగూలీ, అప్సర రాణి […]
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదోక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే వర్మ.. సోషల్ మీడియాలో ఎవరినీ వదలకుండా అందరినీ వివాదాల్లోకి లాగుతూ రచ్చ లేపుతుంటాడు. వర్మ తీసే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం కంటే వివాదాల వరకే ఎక్కువగా ఆగిపోతుంటాయి. గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు పక్కన పెట్టి.. అడల్ట్ కంటెంట్ వైపు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు వర్మ. అందులోనూ ఈ ఏడాది ఏకంగా […]
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ల ఇష్యూ ఇంక కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేట్లు లేదు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘డేంజరస్’. దీన్ని తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదల కానుంది. మే 6 విడుదల కావాల్సిన ఈ చిత్రంపై తాజాగా మరోసారి కోర్టు స్టే విధించింది. తనకు ఇవాల్సిన డబ్బులు ఇచ్చిన తరువాత సినిమాను రిలీజ్ అయ్యేలా చేయాలని నిర్మాత నట్టి కుమార్ […]
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అంతా సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా కొత్తకొత్త ఫోటోషూట్స్ కి సంబంధించి ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని బుట్టలో వేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ప్రస్తుతం తన గ్లామర్ తో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే తన గ్లామర్ ద్వారా […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(మార్చి25)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. భారీ కలెక్షన్స్ దూసుకపోతోంది. ఇక ఈ సినిమాను చూసిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. RRR చిత్ర మేనియాలో సెలబ్రిటీలు […]
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలోనే మొదటి లెస్బియన్, క్రైమ్, యాక్షన్, లవ్ స్టోరీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని థియేటర్లు, పే అండ్ వ్యూ విధానంలో తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అమ్మకానికి రామ్ గోపాల్ వర్మ కొత్త దారిని ఎంచుకున్నారు. నాన్ ఫ్యూజిబుల్ టోకెన్స్.. విధానంలో ఈ చిత్రానికి ఫండ్ కలెక్ట్ చేశారు. ఆర్జీవీకున్న క్రేజ్‌తో మొత్తం టోకెన్లు […]