సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ అభిమానుల కోసం దైనికైనా సిద్దమవుతున్నారు. వారు కష్టాల్లో ఉంటే దగ్గరుండి మరీ సహాయాన్ని అందిస్తున్నారు. మరణానికి చేరువైన అభిమానుల కోసం స్వయంగా వెళ్లి వారిని కలిసి సంతోష పెడుతున్నారు. తాజగా బాలీవుడ్ హీరో రణ్‌దీప్ హుడా.. సరబ్‌జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాడెను మోసి ఆమెకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో ఎన్నో విలక్షణ పాత్రల్లో నటిస్తూ.. పెద్దగా స్టార్ హోదాతో సంబంధం లేకుండా […]