ఆటలు అన్నాక గాయాలు కావడం సహజం. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గాయాల కారణంగా తమ కెరీర్ నే వదులుకోవాల్సిన పరిస్థితులూ వస్తాయి. ఇక మరి కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలే పోతాయి. అయినప్పటికీ క్రీడాకారులు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. దానికోసం.. దేనికైనా.. సిద్ధపడతారు. ఈక్రమంలోనే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమాదానికి గురైన సంఘటన సంచలనం రేపింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అనెమిక్ వాన్ లూటెన్.. […]
ఇంగ్లాండ్, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. రోజువారీ పోటీల్లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే పట్టు కోల్పోయిన మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా అదే పాత్ లో వేగంగా రావడంతో […]
ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు ఇండ్లపై వచ్చి పడుతున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పల్లెలు, పట్టణాల్లోకి చొరబడుతున్నాయి. ఇవి కొన్ని సార్లు మనుషులపై దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. ముఖ్యంగా చిరుత పులుల సంచారంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ చిరుత పులులపై నిఘా పెడుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైకిల్ పై వెళ్తుంటే అతనిపై చిరుత దాడి చేసి వెళ్లిపోయింది. దీనికి […]