ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ వస్తే సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోవచ్చని చాలామంది ఫీలింగ్. అందుకు తగ్గట్లే ఎవరు అవకాశం ఇస్తామన్నా సరే రెడీగా ఉంటారు. డబ్బులిచ్చేందుకు కూడా ఏమాత్రం వెనుకాడరు. ఇలాంటి వారిని మోసం చేసేందుకు ఎప్పుడు కొందరు పక్కా ప్లాన్స్ తో సిద్ధంగా ఉంటారు. ఆ హీరో తెలుసు, ఈ హీరోయిన్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో అలాంటి సంఘటనే జరిగింది. పాన్ […]
ఏడాదికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే స్వస్థలాలకు వెళ్లాలని, మన వాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని మనస్సు ఊవిళ్లూరుతోంది. దానికి తగ్గట్లుగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు షాపింగ్, బహుమతులు, అక్కడ ఉండబోయే రోజులకు అయ్యే ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటాం. పిల్లలను తీసుకుని ఈ పండుగ రోజుల్లో అమ్మ, అత్తవారింట్లో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉత్సాహం […]
ఈ మధ్యకాలంలో కొందరు కేటుగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించాలని హైదరాబాద్ తోపాటు మరిన్ని నగరాలను వేదికలుగా చేసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అందమైన అమ్మాయిలే టార్గెట్ చేసుకుని పలు వెబ్ సైట్స్ లో ఎస్కార్ట్ పేరుతో గట్టుచప్పుడు కాకుండా ఈ పాడు పనులకు శ్రీకారం చుడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబై, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, థాయ్ లాండ్ వంటి ప్రాంతాల్లోని అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తూ ముఠా సభ్యులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు […]
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. కోట్లలో డబ్బును కాజేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయంటూ పోలీస్ స్టేషన్లకు రోజు పదుల సంఖ్యలో బాధితులు వెళ్తుంటారు. పోలీసులు సైతం కేసులో నమోదు చేసి.. నేరగాళ్ల పట్టుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేస్తుంటారు. అయితే సైబర్ కేసుల్లో డబ్బు రికవరీ అనేది అంత ఈజీగా అయ్యే పనికాదు. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు […]
దేశంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం కామన్ అయ్యింది. కొన్ని ముఖ్య పట్టణాల్లో ఫ్రీగా వై ఫైని ప్రొవైడ్ చేస్తుంటారు. దీంతో ఆయా ప్రదేశాల్లో ఉన్నవారు ఉచితంగా వై ఫైని వాడటానికి మొగ్గు చూపుతుంటారు. అదే పనిగా మీరు ఫ్రీగా వై ఫై ని వాడుతున్నట్లయితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. మీ ఫోన్ లో ఉన్న నెట్ వర్క్ ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పపడే అవకాశం ఉందని సైబర్ పోలీసులు అంటున్నారు. గత కొంత కాలంగా […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రైవర్లు నిద్రమత్తు, మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు అంటున్నారు. ఈ మద్య కొంత మంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడంపై […]
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కోచింగ్ సెంటర్‌కు వచ్చిన యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. చాన్స్ దొరికినప్పుడల్లా ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లి లైంగికంగా లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చితే అబార్షన్ ట్యాబ్లెట్లను ఇచ్చి గర్భం పోగొట్టాడు. అనంతరం అతని కానిస్టేబుల్‌గా ఉద్యోగం రాగానే ప్లేట్ ఫిరాయించాడు. తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, నువ్వంటే ఇష్టం లేదంటూ యువతిని మోసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన హైదారాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా […]
హైదరాబాద్ క్రైం- మన దేశంలో ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా నేరాలు, ఘోరాలు మాత్రం ఆగడం లేదు. అందులోను ఈ మధ్య కాలంలో ఆర్ధికపరమైన నేరాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఓ అమ్మాయి మోజులో పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. చేసేది లేక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు […]
హైదరాబాద్- టైటిల్ చూస్తేనే మీకు అర్ధమై ఉంటుంది. ఇది ఓ మహిళపై జరిగిన లైంగిక వేధింపులకు సంబందించిన అంశమని. అవును నిజమే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అందుకే సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడానికి సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ పేరుతో ఏర్పాటైన ఈ ప్రత్యేక విభాగం మహిళలకు రక్షణ కల్పిస్తోంది. టీనేజ్ యువతులు, మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి […]