గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది అత్యాశకు పోయి ఈజీ మనీ ట్రాప్ లో పడి కేటుగాళ్లతో కాంటాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే లక్షలు నష్టపోతున్నారు.
‘సార్.. అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి.. నా సెల్ లో బ్యాలన్సు అయిపోయింది.. ఒకసారి ఫోన్ ఇస్తారా!’ ఇలాంటి ఘటనలు అందరూ పేజ్ చేసే ఉంటారు. ఏదేని సందర్భాల్లో అపరిచిత వ్యక్తులు ఫోన్ అడగడం.. పాపమని మనం ఇవ్వడం.. లేదయ్యా అని మనం అన్నామనుకో.. అవతలి వ్యక్తి, ‘సార్ ప్లీజ్.. ఒక్క కాల్.. మా ఇంట్లో వాళ్లకు బాగోలేదు లేదంటే నా పర్స్ పోయింది’ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇలాంటి వారి మాటలు అస్సలు నమ్మకండి. […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు. దాదాపు ఈ యాప్ లేని ఫోన్ ఉండదేమో అనడం అతిశయోక్తి కాదు. ఈ యాప్ లో మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హ్యాపీ సండే అంటూ రోజూ చాటింగ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫార్వాడ్ మెసేజ్ లు కూడా చాలా ఎక్కువయ్యాయి. అదే ఏదన్న పండగో లేక ఏ ఫ్రెండ్‌షిప్ డేనో అయితే ఇంక మెసేజులు, స్టాటస్ లు […]
కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్ లోనే పనులను, నగదు లావాదేవీలను జరపాల్సి వస్తుంది. ముఖ్యంగా దేశమంతా ఆన్ లైన్ నే నమ్ముకునే సరికి.. ఇదే అదనుగా ఆన్ లైన్ మోసాలు కూడా ఊపందుకుంటున్నాయి. పనులన్నీ ఆన్ లైన్ అయ్యేసరికి జరిగే మోసాలను కూడా గుర్తించలేకపోతున్నారు జనాలు. కేవలం లాక్ డౌన్ సమయంలోనే లక్షల్లో ఆన్ లైన్ మోసాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సదరు ఆన్ లైన్ కంపెనీలు సైతం ఫోన్ పట్టుకునే ప్రతి […]
మహబూబాబాద్- కరోనా నేపధ్యంలో మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా చదువుకునే విధ్యార్ధులు ఇళ్లలోనే ఉంటూ ఆన్ లైన్ క్లాసులతు అటెండ్ అవుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఆఖరికి ఆన్ లైన్ క్లాసులు వినే విధ్యార్ధులను సైతం వదలడం లేదు. తమదైన స్టైల్లో వల వేసి వారి నుంచి డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ఇదిగో ఇక్కడ ఆన్ లైన్ క్లాసుల కోసం కొడుక్కి ఫోన్ కొనివ్వడమే ఆ తండ్రి చేసిన నేరం అయ్యింది. ఆన్ లైన్ […]