సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్, ఆఫర్స్ పేరుతో ఆన్ లైన్ మోసాలకు దిగుతున్నారు. సైబర్ నేరాలపై సైబర్ క్రైం పోలీసులు జనాలకు అవగాహన కల్పించినప్పటికి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు.
అమ్మాయిలు వీడియో కాల్స్ చేసి ఉన్నట్టుండి బట్టలు విప్పేసి ఆ వీడియోని రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. కొంతమంది అమ్మాయిలు బట్టలు విప్పించి రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ విధంగా డబ్బులు గుంజే స్కామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మాత్రం నెక్స్ట్ లెవల్ స్కామ్. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతారు.
డేటా అంతా ఫోన్‌లో నిక్షిప్తం చేయడంతో సైబర్ చోరీలు జరుగుతున్నాయి. దీంతో మన సమాచారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాల్లో నుండి డబ్బును మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఒక చిన్న మేసేజ్, లేదా కాల్‌తో చిటికెలో మన ఖాతాల్లోని డబ్బును స్వాహా చేస్తున్నారు. తాజాగా..
ప్రస్తుతం అంతా డేటింగ్, చాటింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. అయితే వయసులో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త అర్థం ఉంటుంది. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. నిరక్ష్యరాసుల నుంచి పెద్ద ఉద్యోగాలు చేసే వారి వరకు అందరూ ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఓ సైబర్ కేసు విచారణలో మరో కొత్త ఘరానా మోసం బయట పడింది.
యూట్యూబ్ లో ఒక్కో వీడియోని లైక్ చేసినందుకు రూ. 50 ఇచ్చారు. అలా రూ. 50 ఇస్తూ ఒక్కరోజులో రూ. 75 లక్షలు సంపాదించారు. వీడియోని లైక్ చేసే జాబ్ ఇచ్చినోడే రూ. 75 లక్షలు సంపాదిస్తే మరి వీడియోలను లైక్ చేసిన వాళ్ళు ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించి ఉంటారో? అని అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఫోన్ కి లింకులు పంపిస్తారు. క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంకులో డబ్బులు ఖాళీ చేసేస్తారు. సైబర్ మోసగాళ్ల బతుకు జట్కా బండి ఇదే. రోజూ కొన్ని వందల మందికి మెసేజులు, ఫోన్లు చేయడం.. వారి ట్రాప్ లో పడ్డ వారి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు మాయం చేయడం ఇదే చేస్తున్నారు. తాజాగా ఈ ట్రాప్ లో నటి నగ్మా పడింది.
డబ్బే ఊపిరిగా బ్రతుకుతున్న రోజులివి. పది రూపాయలు మిగులుతాయంటే.. అయినవారినే కాటికి పంపుతున్న సంఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి రోజుల్లో ఒక్క లైక్ కొడితే 50 రూపాయలు వస్తాయంటే ఎవరైనా ఊరుకుంటారా! ఊరుకోవడం కాదు కదా.. గంటకు 50 లైకులు.. రోజుకు 300 లైకులు అయినా కొట్టాలంటూ చేతివేళ్లతోనే లెక్కలు వేస్తారు. ఈ అత్యాశనే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకొని తియ్యని మాటలతో బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా, ఇలానే ఒక ఉద్యోగికి లైక్ కొడితే […]
మనిషి జీవితంలో శృంగారం అన్నది ఒక అద్భుతమైన అంశం. ఆకలి, దప్పిక ఎలాగో శృంగారం కూడా అంతే. మానవ సృష్టికి మూలమైన ఈ క్రియ.. మానవ మనుగడ విషయంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి వయసుతో బేధాలుండవు. అంటే.. వయసులో ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ. వయసు మళ్ళాక కోరికలు తక్కువ అని కాదు. అందరిలో కలుగుతాయి. దీన్నే అవకాశంగా మలుచుకుంది..ఓ యువతి. వయసు మళ్లిన వారికి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం పనిగా పెట్టుకుంది. అలా […]