‘ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్‌గా ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయండి.. భారీగా సంపాదించే అవకాశం ఉంది’.. అని కేటుగాళ్లు పెద్ద ఎత్తున యువతకు వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. జనాలను మోసం చేయడానికి ఉన్న ఏ ఒక్క మార్గాన్ని వదలడం లేదు కేటుగాళ్లు. ఇక తాజాగా ఓ సైబర్ కేటుగాడు.. వినూత్న పద్దతిలో ఓ జర్నలిస్ట్‌ను మోసం చేశాడు. ఆ వివరాలు..
సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి అవకాశం ఉన్న ఏ దారిని వదలడం లేదు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఏదైనా వస్తువు రిపేర్‌కు వచ్చినపుడు కస్టమర్ కేర్ సెంటర్ల కోసం వెతకటానికి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాము. అక్కడ కనిపించిన వెబ్‌సైట్లలోని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తూ ఉంటాము..
ఆధార్, పాన్ కార్డు వివరాలే కాదూ.. మనం నిత్యం వినియోగించే యాప్స్ లో పొందు పరిచే వివరాలు చోరీకి గురౌతున్నాయి. వీటి ద్వారా భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా వ్యక్తిగత డేటా చోరీ ఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా దీనికి ఓ వ్యక్తి బాధితుయ్యాడు.
గత కొంత కాలంగా సెోబర్ నేరగాళ్లు రక రకాల పద్దతుల్లో ప్రజలను ఈజీగా మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి అప్ డేట్ చేస్తున్నామని.. పర్సనల్ లోన్స్ సెటిల్ మెంట్ చేస్తామని.. ఇలా ఎన్నో రకాలుగా ఫోన్లు చేసి ఓటీపీ రాగానే పూర్తి డేటా చోరీ చేస్తుంటారు.
వలపుల వల విసిరి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా పరిచయం చేసుకుని.. ఆ తర్వాత ఫోన్ నంబర్ తీసుకుని నగ్న వీడియో కాల్స్ చేసి యువకుల జీవితాలను చిత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి.
ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దొరికిన కాడికి దోచేస్తున్నారు. చదువు రాని వాళ్లే అనుకుంటే చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడిపోతున్నారు.