ధనం మూలం ఇదం జగత్ అని ఊరకనే అనలేదు పెద్దలు. ప్రస్తుత కాలంలో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంది. ఏ సంబంధాలైనా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు సంపాదించడం తప్పు కాదు కానీ.. ఆ డబ్బు కోసం చెడు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడంపై దృష్టి పెడుతూ.. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. సంపాదనే ధ్యేయంగా బతికేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో క్యాష్ చేసుకుందామనుకున్న ఇద్దరి గుట్టును ముంబయి కస్టమ్ అధికారులు రట్టు చేశారు. ఈ నెల […]
విదేశాల నుంచి అక్రమంగా విలువైన వస్తువులు తీసుకురావడం.. కస్టమ్స్ అధికారుల కంట పడటం సదా మామూలే. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఉంది.. పోలీసులు పట్టుకున్న ఆ చేతి గడియారాల విలువ తెలిస్తే.. ఆశ్చర్యపోవటం మీ వంతవుతుంది. తనిఖీల్లో మొత్తం ఏడు గడియారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిలో ఒకదాని విలువ రూ.27 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ వాచుకు అంత ధర ఎందుకన్నది ఇప్పుడు చూద్దాం.. దుబాయి నుంచి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమాస్పదంగా […]
సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి భారత్ వచ్చిన టీమిండియా ఆటగాడు హార్ధిక్ పాండ్యాకు ముంబై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారు. పన్నులు కట్టకుండా ఖరీదైన వాచ్ తీసుకొచ్చినట్లు గుర్తించి, వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా వాచ్ ధర రూ.5 కోట్లు అని వస్తున్న వార్తలను హార్ధిక్ పాండ్యా ఖండించాడు. తనపై అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారని అన్నాడు. తాను దుబాయ్ నుంచి వచ్చే సమయంలో చాలా వస్తువులు కొనుక్కొని వచ్చానని, వాటికి అవసరమైన పన్నులు చెల్లించానని, ఇంకా […]