పదహారో సీజన్ ఐపీఎల్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ వివాదాల్లో ముఖ్యంగా కోహ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గంగూలీతో ఆపై గంభీర్‌తో అతడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. వీటిని పక్కనబెడితే.. ధోని రిటైర్మెంట్ అంశం కూడా ఈ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం.
పాయింట్ల పట్టికలో టాప్-3లోకి వచ్చేసిన చెన్నైకి మరో ప్రాబ్లమ్ వచ్చింది. ఆడాల్సిన ఓ మ్యాచ్ పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు.
ధోని గురించి ఎప్పుడూ కాస్త విమర్శించే గంభీర్.. తాజాగా లక్నో తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన సిక్సులకి షాక్ లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లక్నోపై చెన్నై అద్భుత విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే మ్యాచ్ లో ఆడిన ధోనీ.. ఐపీఎల్ లోనే సరికొత్త రికార్డు సృష్టించాడనే విషయం మీకు తెలుసా?
IPL 2023లో భాగంగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ కు దిగాడు మిస్టర్ కూల్ ధోని. అయితే ధోని ఊరమాస్ క్రేజ్ అంటే ఏంటో తెలిసొచ్చింది ఐపీఎల్ 2023కు.
సాధారణంగా వయసు మీద పడుతున్న కొద్ది ఏ ఆటగాడిలోనైనా పస తగ్గుతుంది. అయితే ఇందుకు మినహాయింపుగా నిలుస్తున్నాడు తెలుగు తేజం అంబటి రాయుడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన షాట్స్ తో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు.